Friday, March 31, 2023
Friday, March 31, 2023

జనసేన కార్యకర్తలకు అండగా జనసేనాని…

ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్తకు ఐదు లక్షల ఆర్థిక సహాయం
విశాలాంధ్ర రూరల్‌..నందిగామ… నందిగామ పట్టణ శివారు అనాసాగరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కొట్టే శంకర్రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను బుధవారం జనసేన పార్టీ నాయకులు పరామర్శించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండేడి రామకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఐదు లక్షల రూపాయల చెక్కును శంకర్రావు కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కష్టపడే ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img