Friday, June 2, 2023
Friday, June 2, 2023

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో స్థల వివాదం పరిష్కారం

విశాలాంధ్ర -వత్సవాయి : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట సామినేని ఉదయభాను సూచనల మేరకు వేమవరం గ్రామంలో
మా నమ్మకం మా భవిష్యత్ మీరే జగనన్న కార్యక్రమంలో గత 20 సంవత్సరాల నుంచి రెండు కుటుంబాల మధ్య స్తల వివాదము(తూమాటి సూర్యనారాయణ , వేముల పుష్పరెనిమ్మ) జరుగుతుందని తెలుసుకున్న నాయకులు గ్రామంలో అందరూ కూడా సోదర భావంతో మెరగాలనే సదుద్దేశంతో జటిలమైన సమస్యను రెవిన్యూ, మండల పరిషత్, పంచాయతీ, పోలీసు అన్ని శాఖల అధికారుల చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం చేశారు…… వీడని చిక్కుముడిగా ఉన్న స్థల వివాదాన్ని సంబంధిత శాఖ అధికారుల సహాయ సహకారాలతో ఇరు వర్గాలను నచ్చజెప్పి శాశ్వత పరిష్కారం కలిగించిన వైయస్సార్సీపి ప్రముఖ నాయకులు మాదల వీరయ్య చౌదరికి ఇరువర్గాల వారు ధన్యవాదాలు తెలిపారు…. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా జటిలమైన సమస్యలను ఓర్పుగా నేర్పుగా పరిష్కరించుకున్నట్లయితే గ్రామంలో వివాదాలే ఉండమని పలువురు మేధావులు వారి వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img