Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తరకటూరు విద్యార్థి హై జంప్‌ ..జిల్లా ప్రథమ స్థానం

విశాలాంధ్ర- గూడూరు : కృష్ణా జిల్లా గూడూరు మండలం తేదీ.30.11.2022న గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి క్రీడాంశాలలో తుర్లపాటి కమల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, తరకటూరు విద్యార్థి కాట్రగడ్డ సుశాంత్‌ అథ్లెటిక్స్‌ విభాగంలో హై జంప్‌ నందు జిల్లా ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సురేష్‌ మరియు శిక్షణను ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి. ముకుంద్‌ మరియు పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు సదరు విద్యార్థిని అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img