Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైభవంగా శ్రీ బాల చౌడేశ్వరి వార్షికోత్సవ పూజలు

విశాలాంధ్ర- గూడూరు : గూడూరు మండలం మలువోలు గ్రామంలో శుక్రవారం శ్రీ బాల చౌడేశ్వరి భజన మందిరం ఏడవ వార్షికోత్సవము సందర్భంగా బూసం. మల్లి బాబు దంపతులచే వేద పండితులు శ్రీ బాల చౌడేశ్వరి యాగం, 108 ముత్తయిదువులచే కుంకుమ పూజలు జరిపించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img