Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉచిత వైద్యనిర్ధారణ కార్యక్రమము

విశాలాంధ్ర – మైలవరం: దివ్యాంగులకు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఉచిత సహాయ ఉపకార అనుగుణలకొరకు వైద్య $నిర్ధారణ శిబిరాన్ని గౌరవ విద్యాశాఖ అధికారి సి వి రేణుక అధ్యక్షతన శనివారం నాడు నిర్వహించడం జరిగినది,

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమున గూర్చి ఐ ఈ డి జిల్లా కోఆర్డినేటర్ ఎల్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు,

ప్రతి ఒక్క దివ్యాంగులు బాలికలు అందరూ ఉచిత ఉపకారణములు సద్వినియోగం చేసుకోవాలని వారి యొక్క తల్లిదండ్రులకు వివరించారు,

ఈ కార్యక్రమంలో గౌరవ మండల విద్యాశాఖ అధికారి రత్నం శ్యాంబాబు ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సీఎంవో రాంబాబు ఏ ఎస్ఓ అశోక్ బాబు ప్రభుత్వ వైద్య శాఖ విజయవాడ బృందం వారు సమగ్ర శిక్ష ఫిజియోథెరపిస్ట్ లు వైద్య బృందం మైలవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విసన్నపేట , గంపలగూడెం , రెడ్డిగూడెం , ఏ కొండూరు , మైలవరం , తిరువూరు , ఆరు మండలాల, ఐ ఈ ర్ టీ.లు. సి ర్ పి.లు. అందరూ పాల్గొనగా

ఈ కార్యక్రమాలకు మొత్తం సుమారు 300 పైగా హాజరు వచ్చిన చిన్నారులకు నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో విస్సన్నపేట లైన్స్ క్లబ్ అధ్యక్షులు వి జగన్మోహన్ రెడ్డి మరియు డా. ఎం శ్రీనివాసరావు ( పిజీయే దెరిపిస్ట్.)ఎర్పాటు చేయడం జరిగినది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img