Friday, September 22, 2023
Friday, September 22, 2023

నందిగామ సీఐగా హనీష్ బాబు

విశాలాంధ్ర – విజయవాడ క్రైం : నందిగామ సీఐగా జేఆర్ కే హనీష్ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం నందిగామ సీఐగా ఉన్న కె. సతీష్ ను వీఆర్ ( సీఎస్బీ) కి పంపారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనీష్ బాబు ప్రస్తుతం వీఆర్ ( సీఎస్బీ) లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img