Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

సత్యనారాయణపురం సీఐగా వెంకట నారాయణ

విశాలాంధ్ర-విజయవాడ (క్రైమ్). విజయవాడ సీటీ నుంచి సత్యనారణపురం పోలీస్ స్టేషన్ సీఐగా యం. వెంకట నారాయణను నియమిస్తూ, ఎన్టీఆర్ జిల్లా సీపీ కాంతి రాణా ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారానపురం సీఐగా ఉన్న బాల మురళీ కృష్ణను స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. నేడు వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img