Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

విశాలాంధ్ర-పెద్దకడబూరు :పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాహశీల్దార్ వీరేంద్ర గౌడ్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 584 మంది పట్టభద్రులు, 8 మంది ఉపాధ్యాయులు ఓటర్ల జాబితాలో ఉన్నారన్నారు . పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో సిబ్బందికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి శిక్షణా తరగతులు ఉంటాయని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img