Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

ఎస్ఐకు సన్మానం

విశాలాంధ్ర-పెద్దకడబూరు : పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో ఎస్ఐ శ్రీనివాసులును బుధవారం నౌలేకల్ గ్రామ సర్పంచ్ పల్లవి భర్త నరేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ వైసీపీ నేతలు ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ నరేష్ కుమార్, నాయకులు నాగరాజు, శరణప్ప, హనుమంతు, ఆంజనేయ లు ఎస్ఐ శ్రీనివాసులకు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img