Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

గ్రామీణ ప్రజలకు అందుబాటులో డెంటల్ క్లినిక్

విశాలాంధ్ర..బొమ్మనహల్: మండలంలోని ఎల్బీనగర్ గ్రామంలో సోమవారం డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బొమ్మనహాలు తాసిల్దార్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై డెంటల్ క్లినిక్ ను పలికదాలను ప్రారంభించారు కర్ణాటక సరిహద్దు బొమ్మనహల్ మండలం లో గ్రామీణ ప్రాంత ప్రజలకు డెంటల్ క్లినిక్ చాలా శుభ పరిమాణం అని ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు స్థానిక ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో సొంత మండలంలోని డెంటల్ క్లినిక్ ను ఏర్పాటు చేశానని ఇక్కడ ప్రజలు బళ్ళారి అనంతపురం ప్రాంతాలకు దంతాల కోసం పరుగులు తీయకుండా ఇక్కడే వైద్యం నిర్వహిస్తామని డాక్టర్ మహంతా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు షణ్ముఖయ్య స్వామి గురురాజు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img