Friday, February 3, 2023
Friday, February 3, 2023

ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్

విశాలాంధ్ర – ఆదోని : ఆదోని పట్టణం ఎస్ కే డి కాలనీలో ఉన్న ప్రభుత్వ చౌక ధరల దుకాణం షాప్ నెంబర్ 1383039 గల దుకాణంను సోమవారం తనిఖీ చేశారు. గ్రౌండ్ వాల్యుడ్ ఈపాస్ మిషన్ ఉన్న స్టాక్ బియ్యం, పంచదార పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల ఉప తాసిల్దార్ వలి , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.లి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img