Friday, March 31, 2023
Friday, March 31, 2023

బహుమతులు అందజేస్తున్న వైసీపీ నేతలు

విశాలాంధ్ర పెద్దకడబూరు : కబడ్డీ పోటీలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సొసైటీ అధ్యక్షులు హనుమంతరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రఘురామ్ స్పష్టం చేశారు. పెద్దకడబూరు గ్రామంలో శ్రీ సిద్ధరూఢస్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పెద్దకడబూరు, చిన్నతుంళం జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. పైనల్ మ్యాచ్ లో పెద్దకడబూరు జట్టు చిన్నతుంబళంపై మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కబడ్డీ టోర్నమెంట్ విజేతగా నిలిచిన పెద్దకడబూరు నవాజ్ జట్టుకు రూ. 20,000 నగదును, షీల్డ్ ను అందజేశారు. రన్నర్స్ జట్టుగా చిన్నతుంబళం జట్టు నిలిచింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img