Friday, February 3, 2023
Friday, February 3, 2023

భూముల రీ సర్వే చరిత్రత్మకం

విశాలాంధ్ర-బొమ్మనహళ్: భూ రికార్డులను ఆధునీకీకరించేలా చేపట్టిన రీ సర్వే కార్యక్రమం చరిత్రత్మకమని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు మంగళవారం మండలంలోని బండూరు దేవగిరి గ్రామాల్లో లబ్ధిదారులకు జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1000 కోట్లు వెచ్చించి పూర్తి రీసర్వే లాంటి సాహసోపేత నిర్ణయం చేపట్టడం హర్షనీయమన్నారు మంచి చేసే ప్రభుత్వానికి రైతులంతా అండగా నిలవాలన్నారు అనంతరం రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తాసిల్దార్ సుజాత మూర్తి వీఆర్వో గోపాల్ రైతులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img