విశాలాంధ్ర..గూడూరు.. కర్నూల్ నగరం లోని ఏ క్యాంపు నందు గల మైపర్ ఫార్మసీ కళాశాలలో , మైపర్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగింది , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ప్రొఫెసర్. జి. రంగా జనార్దన్ గారు వైస్ ఛాన్సెలర్ జే.యెన్. టీ.యు.అనంతపూర్ గారి చే ఈ ఇంక్యూబేషన్ సెంటర్ని ప్రారంభించటం జరిగింది, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడానికి పఱతీషష్ట్రశీష బయోటెక్ కంపెనీ వారు యెన్నికైన విధ్యార్ధులకు రెండు నెలలు శిక్షన ఇచ్చి ఉద్యోగాలను ఇస్తారు, వైస్ ఛాన్సెలర్ రంగా జనార్దన్ గారు మాట్లాడుతూ ఈ మైపర్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా ప్రతీ విద్యార్థి నైపుణ్యతను సాధించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగార్థులు కావాలని,ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు, కళాశాల డైరెక్టర్ ,డాక్టర్. ఆదిమూలపు సతీష్ గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిపుణ్యాన్ని తీర్చిదిద్దటం జరుగుతుంది అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు..ఈ కార్యక్రమంలో ఙఱతీషష్ట్రశీష బయోటెక్ కంపెనీ ?.?.?.రవికుమార్ గారు పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ వివిధ దేశాలలో మా కంపెనీ యొక్క బ్రాంచెస్ వున్నాయి, మీ యొక్క నిపుణ్యాన్ని పెంపోందించి మా కంపెనీ వివిధ ఉద్యోగాలలో తీసుకోవటం జరుగుతున్నది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ .జే రవి కుమార్ రెడ్డి ,ఙఱతీషష్ట్రశీష బయోటెక్ సీనియర్ మేనేజర్ రఘురామి రెడ్డి ??? చేసుకోవటం జరిగినది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్.స్టెల్లా సతీష్ గారు, వైస్ ప్రిన్సిపాల్.డాక్టర్.కే. సురేష్ అధ్యాపకులు, మరియు అధ్యపాకతర సిబ్బంది పాల్గొనటం జరిగింది..