Monday, February 6, 2023
Monday, February 6, 2023

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి కాల్వ

విశాలాంధ్ర`బొమ్మనహళ్‌ : కర్నూలు జిల్లా మంత్రాలయంలోని గురు రాఘవేంద్ర స్వామిని సోమవారం తెల్లవారుజామున అనంతపురం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి టిడిపి మండల కన్వీనర్లు బలరాం రెడ్డి హనుమంత్‌ రెడ్డి కొత్తపల్లి తిమ్మరాజు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు కావలి రాము నాగరాజు స్వామి మోహన్‌ రెడ్డి గంగాధర్‌ బుజ్జి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img