విశాలాంధ్ర -బొమ్మనహళ్: మండలంలోని రంగాపురం క్యాంపు ఉద్దెహళ్ బొమ్మనహళ్ కురువల్లి గోవిందవాడ నే మకల్లు గ్రామాల్లోని రామాలయం ఆంజనేయస్వామి ఆలయాలలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీతారాముల కల్యాణ వైభవంగా జరిగింది వందలాది మంది భక్తులు హాజరై వారి మొక్కలు తీర్చుకున్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ హాజరై వారి మొక్కలు తీర్చుకున్నారు శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి టిడిపి మండల కన్వీనర్ బలరాంరెడ్డి తెలుగు రైతు తాలూకా అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు మాజీ కన్వీనర్ చలపతి గోవిందు పయ్యావుల అనిల్ పయ్యావుల మోహన్ బాబు ఉద్దెహల్ నవీన్ దుర్గ ప్రసాద్ సొల్లాపురం బాబు నాగరాజు సైకిల్ షాప్ హనుమంతు ప్రభాకర్ నాయుడు శ్యామల గోరంట్ల వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు