విశాలాంధ్ర` శెట్టూరు.. దళిత బహుజన సమస్యల కోసం నియోజకవర్గం వ్యాప్తంగా అనేకమైన దళిత సమస్యల కోసం పోరాటాలు చేసిన ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు టైలర్ వన్నూరు స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ జే ప్రకాష్ మాదిగ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమక్షంలో జిల్లాల నూతన కమిటీ లో భాగంగా అనంతపురం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షుడిగా టైలర్ వన్నూరు స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో నాపై నమ్మకం ఉంచి నాకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కీర్తిశేషులు కేఎస్ బాబు, రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి అక్కులప్ప, అనంతపురంజిల్లా అధ్యక్షుడు, రాజు మాదిగ, గంగాద్రి మాదిగ, అధికార ప్రతినిధిగా ఉదయ్ కుమార్ నా ప్రత్యేక ధన్యవాదములు దళిత బహుజన సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు