Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

విశాలాంధ్ర= రోద్ధం : మండల పరిధి ఢొడగట్ట ఎస్సీ కాలనీ ఆర్డిటిపాఠశాల ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వజయంతి పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ విగ్రహ దాత విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు ఇదే సందర్భంగా సత్యసాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి జెండా ఆవిష్కరించారు మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు హిందూపూర్ మాజీ ఎంపీ నిమ్మలకు కిష్టప్ప స్థానిక సర్పంచ్ వనజ బాలాజీ అఖిలపక్షం ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు ఎమ్మార్పీఎస్ జిల్లా రాష్ట్ర మాల మహానాడు నాయకులు ఉపాధ్యాయులు తదితరులు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా ఎన్నో సేవలు చేశాడని ఆయనను కొనియాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img