Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

గుండెపోటుతో యువకుడు మృతి

విశాలాంధ్ర -శెట్టూరు : గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం మండల కేంద్రం నందు వెలుగు చూసింది మృతుడు పడసాలి లింగమయ్య వయస్సు 38 బంధువులు తెలిపిన వివరాల మేరకు ఉదయం ఇంటి ముందర కూర్చున్న మాట్లాడుతుండగా ఉన్నట్టుండి కిందికి పడిపోవడంతో కుటుంబ సభ్యులు చూసే లోపల మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతునికి భార్య శివలింగమ్మ, కుమారుడు ఉన్నారు ఇంటికి పెద్దదిగా ఉంటూ రోజు కూలి పనులకు కి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చుట్టుపక్కల ప్రజలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img