Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

మండలంలో భారీ వర్షం, ఇబ్బందులు పడిన విద్యార్థులు

విశాలాంధ్ర – పాములపాడు : మండలంలో గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకులు పొంగిపొర్లాయి మిట్టకందాల, వెంపెంట గ్రామాల్లో పాఠశాల ఆవరణలో వంకలు ప్రమాదకరంగా నాయుడుతో పాఠశాల వదిలిన తర్వాత విద్యార్థులు ఇండ్లకు చేరేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మిట్ట కందల గ్రామంలో విద్యార్థులను ట్రాక్టర్ పై వంకను దాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా పలు గ్రామాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు నీటముగడంతో రైతులు దిక్కుతోసని పరిస్థితిలో వున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img