విశాలాంధ్ర -శెట్టూరు : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలో 6,11, వ తరగతులు ప్రవేశం కోసం 7,8,9 తరగతులు మిగిలిన సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్ఓ లలితమ్మ ప్రకటన పేర్కొన్నారు
అనాధలు బడి బయట పిల్లలు బడి మానేసిన వారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 27 నుంచి ఏప్రిల్ 20వరకు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని ఎస్ ఓ లలితమ్మ తెలియజేశారు