Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు మృతి…

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు కేశవ శర్మ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకునిగా ఆయనపలు సేవలు అందించారు. సంఘ అభివృద్ధికి పాటు పడ్డారు. శనివారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి బ్రాహ్మణ సంఘం నాయకులు నివాలులర్పించారు. దక్షిణా మూర్తి, నాగమోహన్రావు, కృష్ణమూర్తి, పతంజలి శ్రీనివాసరావు, సుబ్బారావు ,ప్రసాదరావు తదితరులు అంతక్రియల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img