Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

కప్పకేమో తిప్పలొచ్చే వాన దేవుడో!

విశాలాంధ్ర, పెద్దకడబూరు : కప్పకేమో తిప్పలొచ్చే వాన దేవుడో వాన దేవుడో అంటూ వరుణ దేవుడని స్మరించుకొంటూ చిన్నారులు గురువారం మండల పరిధిలోని మేకడోన గ్రామంలో పురవీధుల గుండా కప్పను ఊరేగించారు. రోకలి బండకు వేపాకు, కప్పను వ్రేలాడదీసి చిన్నారులు భుజాలపై మోస్తూ ప్రతి ఇంటికి వెళ్లి నీళ్ళు పోయించుకొని ప్రత్యేక పూజలు అందుకున్నారు. జూన్ మాసం పూర్తి కావస్తున్నా రైతులకు ఆశించిన మేర వర్షాలు కురవక పోవడంతో చిన్నారులు సంప్రదాయబద్దంగా కప్పకేమో తిప్పలొచ్చే వాన దేవుడో అంటూ ఊరేగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img