Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

మే10న త్రిపురనేని శ్రీనివాస్‌తో ఓ సాయంకాలం!

ప్రముఖ కవి, అనువాదకుడు, విలక్షణ పాత్రికేయుడు, స్త్రీ, దళితవాదాల దారిదీపం, కవిత్వం ప్రచురణల ప్రచురణకర్త త్రిపురనేని శ్రీనివాస్‌ 60వ పుట్టినరోజు సందర్భంగా సాంస్కృతికశాఖ, కవి సంధ్య సయుక్త నిర్వహణలో ‘త్రిపురనేని శ్రీనివాస్‌తో ఒక సాయంత్రం’ కార్యక్రమం జరుగుతుంది.
మే 10, బుధవారం, సాయంత్రం 5.30 గంటలకు రవీంద్ర భారతి, కాన్ఫరెన్స్‌ హాలులో జరిగే ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ స్నేహితులు, అభిమానులు పాల్గొంటారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌ జ్ఞాపకాల కలబోత, కవి సంధ్య పత్రిక-42, ‘త్రి. శ్రీ ఏ60’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, కవిత్వం ప్రచురణలు ప్రదర్శన ఉంటాయి.

  • కవి సంధ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img