Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జకియా ఏకాకిగా విలపిస్తోంది

బిల్కీస్‌ నైతే ముక్కలు ముక్కలుగా నరికెశారు.
ఆశావహ దృక్పధంతో, బలంగా ముందుకు సాగటాన్నే ఎంచుకున్నావు.
వారికోసం ముందుకు నడిచావు, మా కోసమూ నిలబడ్డావు
ఇంకా ఎన్ని మైళ్ళన్నానడుస్తావు
జైలులోని చీకటిగది వెలుతురును మింగగలదా?
మరలా ప్రవహిస్తావు నీవు
ఈ నేలపైన, కొండల మధ్య నుండి
నీవొక నదివి
పేరుకు మాత్రమే కాదు.
ఇంగ్లీషు: మౌమితా ఆలం
తెలుగు: కొత్తపల్లి రవిబాబు, 9490196890

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img