Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

చలించాను !


చీకటిని చూసి
చలించ లేదు…
ఆకలేస్తే
చింతించ లేదు…
కానీ
ఆకు రాలితే
చింతించాను…
పువ్వు పలకరిస్తే
చలించాను !!!

కేశవ్‌ గోపాల్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img