Sunday, July 20, 2025
Homeజిల్లాలువిజయనగరంబాధితులకు ఎమ్మెల్యే కోండ్రు పరామర్శ

బాధితులకు ఎమ్మెల్యే కోండ్రు పరామర్శ

విశాలాంధ్ర. విజయనగరం జిల్లా.రాజాం : కొద్దిరోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాజాం మున్సిపాలిటీ 17 వార్డు లో అమ్మవారి కోలనీ 2 వ లైన్లో బత్తిన నూకరాజు చెందిన పెంకుటిల్లు ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులకు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మంగళవారం పరామర్శించి రైసుబస్తా, నిత్యవసర సరుకులు అందజేసారు. ఈ కార్యక్రమంలో రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు, టిడిపి సీనియర్ నాయకులు పోట్నూరు లక్ష్మణరావు, మరిపి జగన్మోహన్, గoధీ గోపి, దంగుడు బియ్యపు శ్రీనివాసరావు, పెంకి చైతన్య, మెంటాడ పద్మ 17వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు