Homeఆంధ్రప్రదేశ్‘మురసు’ ఎఫెక్ట్‌.. ఏపీలో పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

‘మురసు’ ఎఫెక్ట్‌.. ఏపీలో పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- Advertisement -

‘మురసు’తుపాను (Cyclone Murasu)ప్రభావంతో ఏపీలోని (Andhrapradesh News)పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, నెల్లూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, తూర్పుగోదావరి సహా పలు జిల్లాలో రహదారులు జలమయం అయ్యాయి. చెట్లు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు