Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్‌ కూలింది. అప్పర్‌ సియాంగ్‌ జిల్లాలోని టూటింగ్‌ హెడ్‌క్వార్టర్స్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఆ హెలికాప్టర్‌ కూలినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశం రోడ్డు మార్గం లేదు. ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉందని డిఫెన్స్‌ పీఆర్వో వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img