Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఆందోళన కొనసాగుతుంది


రాకేష్‌ తికాయిత్‌
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగనుండటంతో ఇక తాము పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ తికాయిత్‌ రాకేష్‌ తికాయిత్‌ తెలిపారు.రోజుకు 200 మంది చొప్పున ఢల్లీికి వెళ్లి ఈ నెల 22న పార్లమెంట్‌ బయట ఆందోళనకు దిగుతామని ఆయన స్పష్టంచేశారు. తాము నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమని, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img