Friday, December 2, 2022
Friday, December 2, 2022

ఆచారంలో భాగంగా కొరడా దెబ్బలు తిన్న ..ఛతీస్‌ గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘెల్‌

గోవర్థన్‌ పూజలో భాగంగా స్థానిక ఆచారాన్ని పాటించారు ఛత్తీస్‌ గఢ్‌ సీటం భూపేష్‌ బాఘెల్‌. దీపావళి వేడుకల్లో భాగంగా ఆలయంలో పూజలు చేసిన ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ ఆపై కొరడా దెబ్బలు తిన్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని జజంగిరి గ్రామస్థుల విశ్వాసం.. అక్కడి ఆలయంలో జరిగిన పూజలో కొరడా దెబ్బలూ సాధారణమే. ఈ పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బలను కూడా కాచుకుంటారు. సోమవారం జజంగిరి వెళ్లిన ముఖ్యమంత్రి బాఘెల్‌ కూడా ఇలాగే కొరడా దెబ్బలు తిన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img