Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

ఎంపీ నవనీత్‌ రాణా ఇంటి ముందు శివసేన కార్యకర్తల నిరసన

ముంబైలోని ఎంపీ నవనీత్‌ రాణా ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ ముందు తాము హనుమాన్‌ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్‌ దంపతులు హెచ్చరించారు. దీంతో శనివారం శివసేన కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ ముందు హనుమాన్‌ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img