Monday, September 26, 2022
Monday, September 26, 2022

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రాహుల్‌ దూరం

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని రాహుల్‌ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఉదయ్‌ పూర్‌ తీర్మానం అమలు కావాలని రాహుల్‌ గాంధీ తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాల ఐక్యత అనివార్యమన్నారు. చాలా అంశాలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img