Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కేంద్రమంత్రిగా శ్రీపాద్‌ నాయక్‌


కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద్‌ నాయక్‌ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పర్యాటక, ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖల బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కొంత మంది మంత్రులను తొలగించగా.. కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img