Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

కోవాగ్జిన్‌ బూస్టర్‌తో డెల్టా దూరం..

కోవాగ్జిన్‌ బూస్టర్‌ డోసుపై ఐసీఎంఆర్‌ తన స్టడీ రిపోర్ట్‌ను వెలువరించింది. ప్రికాషనరీ డోసు రూపంలో ఇస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డెల్టా వేరియంట్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తన అధ్యయనంలో తెలిపింది. డెల్టా ఇన్‌ఫెక్షన్‌ను కోవాగ్జిన్‌ సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ రిపోర్ట్‌ పేర్కొన్నది. దీంతో పాటు ఒమిక్రాన్‌ వేరియంట్లు అయిన బీఏ.1.1, బీఏ.2లను కూడా కోవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు సమర్థవంతంగా నిలువరిస్తున్నట్లు అధ్యయనంలో తేల్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img