Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

గుజరాత్‌ లో భూకంపం..

గుజరాత్‌ లో భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని సూరత్‌ లో భూప్రకంపనలు చోటుచేసుకుంది. సూరత్‌ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సూరత్‌ లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 3.8గా నమోదైంది. భూకంపం రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img