Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

టీఎంసీలో చేరిన సుష్మితాదేవ్‌

అసోం మాజీ ఎంపీ సుష్మితాదేవ్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఉదయం రాజీనామా చేశారు. మధ్యాహ్నం టీఎంసీలో చేరారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మేనల్లుడు అభిషేక్‌ బెనర్జి, టీఎంసీ సీనియర్‌ నాయకుడు డెరెక్‌ ఓ బ్రియాన్‌ సమక్షంలో ఆమె తృణమూల్‌ కండువా కప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img