Friday, October 7, 2022
Friday, October 7, 2022

దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు అన్నా హజారే లేఖ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే లేఖ రాశారు. దిల్లీలో మద్యం షాపులు బంద్‌ చేయాలని హజారే లేఖలో తెలిపారు. కేజ్రీవాల్‌ సీఎం అయిన తర్వాత లోక్‌ పాల్‌, లోకాయుక్తను మరిచిపోయారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img