Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

నాలుగువేల దిగువనే కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. తాజాగా 3,805 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,91,112కు చేరాయి. ఇందులో 4,40,24,164 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,655 మంది మరణించారు. మరో 38,293 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 13 మంది మృతిచెందగా, 5069 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.09 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 218.68 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img