Monday, June 5, 2023
Monday, June 5, 2023

నేడు ఈడీ విచారణకి.. తేజ‌స్వి యాద‌వ్

నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ బీహార్ ఉప‌ముఖ్య‌మంత్రి..రాష్ట్రీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ని విచారించ‌నుంది. కాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ాలాండ్ ఫ‌ర్ జాబ్స్ స్కామ్్ణ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయ‌న ఈడీ కార్యాలయానికి బయలుదేరారు.2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ దర్యాప్తుల్లో యాదవ్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మార్చిలో విచారించగా, ఆయన సోదరి మీసా భారతిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img