Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

పంజాబ్‌లో ‘ఆప్‌’ సంబరాలు

పంజాబ్‌ అసెంబ్లీ ఫలితాల్లో ‘ఆప్‌’ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో పంజాబ్‌లో ఆప్‌ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img