Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

పాత బడ్జెట్‌ చదివిన సీఎం.. సభలో గందరగోళం

రాజస్థాన్‌ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టే క్రమంలో పాత బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో చదివారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌. కాసేపటికి తప్పు తెలుసుకున్న సీఎం నాలుక కరుచుకున్నారు. హౌజ్‌ గ్యాలరీలో కూర్చొని ఉన్న ఫైనాన్స్‌ ఆఫీసర్లు చీఫ్‌ విప్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img