Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ప్రతి ఒక్కరు మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి : రాహుల్‌

ఒకవైపు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తుంటే, ప్రభుత్వం అమ్మకాలతో బిజీగా ఉందంటూ గురువారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఒక ట్వీట్‌లో విమర్శించారు.ప్రభుత్వం అమ్మకాలతో చాలా బీజీగా ఉన్నందున ప్రతి ఒక్కరు మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ కేసులు పెరగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. థర్డ్‌వేవ్‌లో ఎలాంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకోకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తప్పనిసరిగా వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img