Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ప్రధాని మోదీ రావణుడా..? : కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

మోదీజీ మీకు రావణుడిలా పది తలలున్నాయా?, కార్పొరేషన్‌ ఎన్నికలైనా, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మోదీ ముఖం కనిపిస్తోందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. బెహ్రంపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మోదీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఖార్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మోదీ పేరు చెప్పి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, అభ్యర్ధి పేరుతో ఓట్లు అడగండని హితవు పలికారు. మోదీ వచ్చి మీ పనులు చేసి పెడతారాన అని ఖర్గే నిలదీశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేంది స్థానిక నేతలని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img