Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

ప్రభుత్వాలను పడగొట్టడంలోనే బిజీ.. కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్‌ విసుర్లు

కేంద్ర ప్రభుత్వంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. ‘ఈ వ్యక్తులు సీబీఐ-ఈడీ ఆడుతూ ప్రభుత్వాలను పడగొట్టడంలో బిజీగా ఉంటే.. ప్రజలు తమ సమస్యల గురించి ఎవరితో మాట్లాడుతారు’ అన్నారు. ‘రూపాయి పడిపోతోంది. ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది. ఈ వ్యక్తులు సీబీఐ-ఈడీ ఆడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడంలో, రోజంతా వ్యాపారం చేయడంలో బిజీగా ఉన్నారు’ అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img