Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

మణిపూర్లో మళ్లీ ఘర్షణలు..పలు గృహాల‌కు నిప్పు

మణిపూర్‌లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్‌లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే మంటల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆర్మీ, అసోం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసు బలగాలను మోహరించారు. సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే, అతని ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img