Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

మాజీ సలహాదారు ఇంట్లో సీబీఐ సోదాలు

శ్రీనగర్‌ : ఆయుధాల లైసెన్స్‌కు సంబంధించి జమ్మూ కశ్మీరు లెఫ్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా మాజీ సలహాదారు బషీర్‌ఖాన్‌ ఇంట్లో సీబీఐ మంగళవారం సోదాలు చేసింది. న్యూదిల్లీ, మధ్యప్రదేశ్‌తో సహా దేశంలోని మరో 40 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఈనెల మొదట్లో ఖాన్‌ను తన బాధ్యతల నుంచి తప్పించారు. గతేడాది జీసీ ముర్ము లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఖాన్‌కు సలహాదారు పదవి ఇచ్చారు. అనంతరం మనోజ్‌ సిన్హా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమకం అయిన తరువాత కూడా ఖాన్‌ అదే పదవిలో కొనసాగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img