Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మార్చి 13కు రాజ్యసభ వాయిదా

రాజ్యసభ మార్చి 13వతేదీకి వాయిదా పడిరది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సభను వాయిదా వేస్తున్నట్లు పెద్దల సభ ఛైర్మన్‌ జగ్దీప్‌ ధనఖడ్‌ ప్రకటించారు. మార్చి 13న బడ్జెట్‌ రెండో దఫా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న ఉదయం 11గంటలకు రాజ్యసభ మళ్లీ సమావేశం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img