Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మూడు రోజులపాటు ఆర్బీఐ కీలక సమావేశం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈరోజు నుంచి మూడు రోజులపాటు ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్వహిస్తోంది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం ఇవాల్టి నుంచి 6వ తేదీ వరకు సమీక్ష నిర్వహించనుంది. శుక్రవారం కమిటీ కీలక నిర్ణయాలు వెల్లడిరచనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img