Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

యువత నోరు నొక్కేందుకే..పెగాసస్‌ : రాహుల్‌

యువత నోరు నొక్కేందుకే పెగాసస్‌ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘మీ మొబైల్‌ ఫోనే మీ గళం. మీ మొబైల్‌ ఫోన్‌ ద్వారా మీరు కోరుకున్నదానిని వ్యక్తీకరించవచ్చు. మీ ఫోన్ల లోపల పెగాసస్‌ను నరేంద్ర మోదీ పెట్టారని మీరు తెలుసుకోవాలి.’ అని రాహుల్‌ చెప్పారు. పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రతిపక్షాల నేతలు, పాత్రికేయులు, ఉద్యమకారులపై నిఘా పెట్టేందుకు వాడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img